కాలాంతకుడుJj g HWw Gh b G
| కాలాంతకుడు (1960 తెలుగు సినిమా) | |
| నిర్మాణ సంస్థ | గౌతమి పిక్చర్స్ |
|---|---|
| భాష | తెలుగు |
పాటలు[మార్చు]
- అచ్చా ప్యారీ బాపురే.. ఏపాచ్చా ఈతడు చెప్పరే - ఎ.పి.కోమల, పిఠాపురం - రచన: కొసరాజు
- ఆశలన్నీ వీడెనే ఆనందం దూరమాయె విధి ఎదురాయె - పి.లీల - రచన: వడ్డాది
- ఓ రాధారమణా కృష్ణా కృష్ణా కృష్ణా శ్రీధరా - ఎస్. జానకి - రచన: వడ్డాది
- కన్నులలోన మెరయుచున్నది లేడి పిల్లలా దూకుచున్నది - పి.లీల - రచన: వడ్డాది
- కృష్ణా రావేలరా రాధ రమ్మందిరా - పి.లీల - రచన: వడ్డాది
- తళతళ మేను తొలుకారు పరువం - పి.లీల - రచన: వడ్డాది
- పసుపు కుంకుమ పెట్టరూ.. అబ్బో ముగ్గులు పెట్టరూ - ఎ.పి.కోమల, పిఠాపురం - రచన: కొసరాజు
- రావేమి రావేమి రాజా నీకై కాచుకున్న చక్కనైన రోజా - ఎస్. జానకి - రచన: వడ్డాది